Pages

లేటెస్ట్ ఆర్టికల్స్

Wednesday, 19 November 2014

కాఫీ ఎక్కువైతే ముప్పే?


1 comment:

  1. ఒక్క మాట.

    ఈ‌ కప్పు కాఫీ గురించి పరిశోధనల్లో పేర్కొనే వారంతా విడేశీ శాస్త్రవేత్తలని మర్చిపోకండి.
    అలాగే ఆ పరిశోధనలన్నీ‌ విదేశీయులపైనే హెచ్చుగా జరుగుతూ‌ ఉంటాయనీ‌మర్చిపోకండి.

    విదేశీయుల కాఫీ‌డోసు ఇంచుమించు 200మి.లీ. కన్నా తక్కువగా ఉండదు.
    అలాగే వాళ్ళకు కాఫీ అంటే చిక్కని కాఫీ దికాక్షనే.
    వాళ్ళల్లో చాలా మంది నాలుగైదు సార్లకన్నా అలాంటి కాఫీ‌తాగుతారు రోజుకు సగటున..

    మన కాఫీడోసు ఇంచుమించు 60మి.లీ ఉంటుంది తరచుగా.
    అలాగే‌మనకు కాఫీ అంటే దాంట్లో‌ డికాక్షన్ కన్నా పాలే ఎక్కువగా ఉంటాయి స్ట్రాంగ్ కాఫీ రాయళ్ళకైనా. అంటే డికాక్షన్ పాలు మహా ఇతే ౩౦మి.లీ ఉంటుందన్న మాట.
    మనవాళ్ళు రోజుకు ఇలాంటి కాఫీ మహా ఇతే రెండుమూడు సార్లు తాగుతారు సగటున.

    అందుచేత మనకన్నా తడవకు ఏడు రెట్ల కాఫీ డికాక్షన్ తాగుతారు విదేశీయులు ప్రతిసారీ. రోజుకు ఒక విదేశీయుడు 600నుండి 800 మి.లీ డికాక్షన్ తాగుతే మన వాళ్ళు రోజుకు మహాఇతే 90మి.లీ డికాక్షన్ పాలతో, పంచదారతో కలిపి తాగుతారు.

    అందుచేత విడేశీయుల కాఫీ పరిశోధనా ఫలితాలు చదివి మనవాళ్ళు ఓ తెగ గాభరా పడిపోనవటం అనవసరం.

    ReplyDelete