కావలసినవి
మైదా: కప్పు, వెుక్కజొన్నపిండి: 2 టేబుల్‌స్పూన్లు, వెన్న: టేబుల్‌స్పూను, పాలు: కప్పున్నర, కోడిగుడ్లు: 2, పంచదార: టేబుల్‌స్పూను, బేకింగ్‌పౌడర్: టీస్పూను, వెనీలా ఎసెన్స్: రెండు చుక్కలు, చాకొలేట్ సాస్: కప్పు, తాజాపండ్లముక్కలు: కప్పు, క్రీమ్: టేబుల్‌స్పూను.
తయారుచేసే విధానం
* ముందుగా మైదాలో కార్న్‌ఫ్లోర్, వెన్న, పాలు, కోడిగుడ్లసొన, పంచదార, బేకింగ్‌పౌడర్, వెనీలా ఎసెన్స్ వేసి బాగా గిలకొట్టినట్లుగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నాన్‌స్టిక్ పెనంమీద చదరపు ఆకారంలో పలుచని దోసెల్లా వేసి రెండువైపులా కాల్చి తీయాలి.
* తరవాత ఒక్కో దోసె మీద కొద్దిగా చాకొలెట్ సాస్ వేసి, కొన్ని పండ్లముక్కలు చల్లి చదరపు ఆకారంలో మడవాలి. దీన్ని ప్లేటులో పెట్టి త్రికోణాకారం వచ్చేలా మధ్యలోకి కోసి చుట్టూతా కొద్దిగా చాకొలేట్‌సాస్ వేసి పైన క్రీమ్, పండ్లముక్కలు వేస్తే అదే అమెరికన్ దోసె.

No comments:
Post a Comment