VAISH ERA
Pages
Home
లేటెస్ట్ ఆర్టికల్స్
Monday, 22 December 2014
చర్మం పొడిబారినట్లు నిర్జీవంగా కనిపిస్తే.
చర్మం పొడిబారినట్లు నిర్జీవంగా కనిపిస్తే.. ఒక స్పూన్ గంధం పొడి, టేబుల్ స్పూన్ గులాబీ రేకుల ముద్ద, ఒక స్పూన్ బాదం నూనె కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేయాలి. ఈ విధంగా చేయడం వల్ల చర్మం తేమగా తాజాగా కనిపిస్తుంది. ముఖంపై ఉండే నలుపు తగ్గుతుంది.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment