అలాగే పాదాల పగుళ్లు వేధిస్తే.. గంధం మంచి ఔషదంగా పనిచేస్తుంది. దీనిలో పగుళ్లను తగ్గించే యాంటీ మైక్రోబయల్ గుణాలుంటాయి. గంధంలో కొబ్బరినూనె కలిపి దాన్ని పాదాలూ మడమల దగ్గర పూతలా పూయాలి. అర గంట అయిన తర్వాత కాసేపు గోరువెచ్చని నీళ్లలో పాదాలను ఉంచి ఆపై శుభ్రపరుచుకుంటే సరి. ఇలా రోజు విడిచిరోజూ చేస్తే పగుళ్లు తగ్గుతాయి.
No comments:
Post a Comment