VAISH ERA
Pages
Home
లేటెస్ట్ ఆర్టికల్స్
Wednesday, 21 December 2011
Kasuri methi
కసూరి మేథి ఈ మద్య తరచుగావినిపిస్తోంది.దీన్ని ఇంటి దగ్గరే తయారుచేసుకోవచ్చు. మెంతి ఆకులను నీడలో ఎండబెట్టి, పొడి చేసి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడి ని ప్రతి వంటకం లోను వాడవచ్చు. దీని వల్ల వంటకానికి రుచి రావటం మాత్రమే కాదు, ఆరోగ్యానికి చాలా మంచిది.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment