గుడ్డులోని తెల్లసొన, టీ స్పూన్ ఆరెంజ్ జ్యూస్, టీ స్పూన్ ఆలివ్ నూనె, 5-6
చుక్కల నిమ్మరసం బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చేతులకు రాసి బాగా మసాజ్
చేయాలి. తర్వాత శుభ్రపరుచుకొని బాదం నూనె రాసుకోవాలి. చలికాలంలో రోజూ ఈ
విధంగా చేస్తూ ఉంటే చర్మం పొడిబారకుండా మృదువుగా తయారవుతుంది.
No comments:
Post a Comment