కావలసిన పదార్థాలు:
మైదా - 140 గ్రాములు, పాలు - 200 గ్రాములు, పెరుగు - 70 గ్రాములు, బేకింగ్ పౌడర్ - ఒక టీ స్పూను, సోడా - అర టీ స్పూను, నీళ్లు - కొద్దిగా, వెనీలా - నాలుగు చుక్కలు, జీడి పప్పులు - అర కప్పు.
తయారుచేయు విధానం:
ఒక గిన్నెలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, సోడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇందులో జీడి పప్పులు, వెనీల, కొద్దిగా నీళ్లు, పాలు, పెరుగు కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు మఫిన్ మౌల్డ్స్‌లో పెరుగు రాసి ఈ మిశ్రమాన్ని పెట్టాలి. ఇలా అన్నింటిని తయారుచేసుకుని ఓవెన్‌లో 180 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఇరవై నిమిషాలపాటు బేక్ చేయాలి. కాజు మఫిన్ కేకులు రెడీ అయినట్టే.

No comments:
Post a Comment