కీరదోసను
మిక్సీలో వేసి గుజ్జు తీసుకోవాలి. దాన్ని వడకడితే రసం వస్తుంది. దానికి రెండుచెంచా
తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ఓ సీసాలోకి తీసుకుని ఫ్రిజ్‌లో ఉంచుకుంటే వారం
రోజులు వాడుకోవచ్చు. ఈ మిశ్రమంలో దూదిని ముంచి.. రోజూ రెండుసార్లు ముఖానికి
పట్టించాలి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
No comments:
Post a Comment