కావల్సినవి:
బేబీకార్న్ - ఎనిమిది, అల్లం వెల్లుల్లి ముద్ద- చెంచా, మొక్కజొన్నపిండి - రెండు చెంచాలు, మిరియాల పొడి - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - కప్పు.
తయారీ:
బేబీకార్న్‌ను పొడుగ్గా తరగాలి. వాటిని మూడు కూతలు వచ్చే వరకూ ఉడికించాలి. చల్లారాక నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ కలిపి పక్కన ఉంచాలి. తరవాత బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక ఒక్కో ముక్కను విడిగా వేసి బంగారు వర్ణం వచ్చే వరకూ వేయించుకొని తీయాలి. కరకరలాడే బేబీకార్న్ బులెట్లను టమాటాసాస్‌తో తింటే మరింత రుచిగా ఉంటాయి.

No comments:
Post a Comment