Pages

లేటెస్ట్ ఆర్టికల్స్

Sunday, 12 February 2012

White hair Change black

తెల్ల వెంట్రుకలు నల్లగా మారాలంటే కొబ్బరి నూనె లో వెల్లుల్లి పాయలను ఉడికించి, తర్వాత వడకట్టి, ప్రతి రోజు తల కు రాస్తే తెల్ల వెంట్రుకలు నలుపు గా మారుతాయి.

2 comments:

  1. ఏమండోయ్ మీరు నిజమేనా చెబ్తూంట ?

    తెల్ల వెల్లుల్లి పాయలు వేస్తే తెల్ల వెంట్రుకలు నల్ల బడుతాయం టారా ? ఇది నిజమేనా ?

    చీర్స్
    జిలేబి.
    (ప్రయత్నించి చూడ రాదూ జిలేబీ, వస్తే బ్లాక్ హార్, పోతే వున్న గ్రె హెయిర్ అంతే కదా వ్యత్యాసం !)

    ReplyDelete
  2. వెల్లుల్లి తలకు పూసిన
    నెల్లరు దూరంబు జరుగ నిక కేశములా
    తెల్లనివో నల్లనివో
    అల్లరి యిక లేదు గనుక హాయి జిలేబీ

    ReplyDelete