ఇడ్లీ పిండి(మినప్పప్పు ఇడ్లీ రవ్వ కలిపి పెట్టుకున్న
మిశ్రమం) - రెండు కప్పులు, పాలకూర ముద్ద - రెండు టేబుల్ స్పూన్లు, స్వీట్
కార్న్ గింజలు - నాలుగు టేబుల్ స్పూన్లు, తినే సోడా - కొద్దిగా, ఉప్పు -
తగినంత, నీళ్లు - సరిపడా.
తయారుచేయు విధానం:
ముందుగా పాలకూరని శుభ్రంగా కడిగి నూనెలో వేగించి రుబ్బుకోవాలి. ఇందులో ఇడ్లీ పిండి, స్వీట్ కార్న్ గింజలు, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ పిండితో ఇడ్లీలు తయారుచేసుకోవాలి. అల్లం పచ్చడి లేదంటే కొబ్బరి పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటాయి.

No comments:
Post a Comment