- మిలమిల మెరిసే ఛాయ, మృదువైన చర్మం కోసం బొప్పాయి గుజ్జును పది నిమిషాల పాటు ప్యాక్‌గా వేసి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.
- మెడ నలుపుగా మారిన వారు బొప్పాయి గుజ్జు ప్యాక్ వేసుకుంటే తెలుపుదనమే కాకుండా నునుపు దనం కూడా వస్తుందని బ్యూటీషియన్లు చెబుతున్నారు.
- చర్మంపై నల్లమచ్చలు ఉంటే శనగపిండిలో గోధుమ పొట్టు కలిపి స్నానం చేసేటప్పుడు మర్దన చేస్తూ వస్తే కొంత కాలానికి మచ్చలు మాయమవుతాయి.
- ముఖంపై ముడతలు పోవాలంటే కమలాఫల రసంతో దూదిని ముంచి ముఖానికి అద్దుకుంటే, ముఖానికి సౌందర్యం వస్తుంది.
- మెడచుట్టూ ఉన్న ముడతలు పోవాలంటే ఒక చెంచా కోడిగుడ్డులోని తెల్లసొన చెంచా పాలమీగడ కొంచెం రోజ్‌వాటర్ కలిపిన పేస్టును మెడకు పట్టించాలి.
Thursday, 5 April 2012
Neck to be pretty ..!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment