కావలసిన పదార్దాలు :
శనగ పప్పు : అర కప్పు
(వండే ముందు రెండు గంటలు నానబెట్టాలి)
పన్నీర్ : 500 గ్రా
ఎండు మిరపకాయలు : ఐదు
చాట్ మసాలా : 2 టీ స్పూన్లు
అల్లం : చిన్న ముక్క
వెల్లుల్లి : నాలుగైదురేకులు
పచ్చి మిరపకాయలు : ఆరు
బంగాళాదుంపలు : నాలుగు
(మీడియం సైజువి)
కార్న్‌ఫ్లోర్ : పావు టీ స్పూన్
నూనె : 4 టేబుల్ స్పూన్లు
(వండే ముందు రెండు గంటలు నానబెట్టాలి)
పన్నీర్ : 500 గ్రా
ఎండు మిరపకాయలు : ఐదు
చాట్ మసాలా : 2 టీ స్పూన్లు
అల్లం : చిన్న ముక్క
వెల్లుల్లి : నాలుగైదురేకులు
పచ్చి మిరపకాయలు : ఆరు
బంగాళాదుంపలు : నాలుగు
(మీడియం సైజువి)
కార్న్‌ఫ్లోర్ : పావు టీ స్పూన్
నూనె : 4 టేబుల్ స్పూన్లు
ఇలా చేయాలి
బాణలిలో నూనె పోసి వేడి చేయాలి. అల్లం, పచ్చి మిరపకాయలు సన్నగా తరిగిన ముక్కలు వేసి వేడిచేయాలి. శనగపప్పు, ఎండు మిరపకాయలు, చాట్ మసాలా, ఉప్పు వేసి, శనగపప్పు వేగే వరకు వేయించాలి. ఇప్పుడు పన్నీర్ వేయాలి. ఉడికించిన బంగాళాదుంపలను చిదిమి కలపాలి.

ఈ మిశ్రమాన్ని కొంచెం చేతిలోకి తీసుకుని
టిక్కి ఆకారంలో మలిచి ఒక్కొక్కటిగా కార్న్‌ఫ్లోర్‌లో వేయాలి. టిక్కి మొత్తం
ఫ్లోర్ పట్టించాలి. వీటిని కాగిన నూనెలో వేసి ఎర్రగా వచ్చే వరకు
వేయించాలి. పైన చెప్పిన కొలతల ప్రకారం తీసుకుంటే పన్నెండు లేదా పదమూడు
టిక్కిలు చేయవచ్చు. ఈ పన్నీర్ టిక్కిని నచ్చిన చట్నీతో తిం టుంటే చూసే వాళ్లకి నోరూరకుండా ఉంటుందా.
No comments:
Post a Comment