కావలసిన పదార్థాలు:
బత్తాకాయలు: 12
ఆరెంజ్ కలర్: 1/2tsp
పంచదార: 6
నీరు: 3cups
పొటాషియం మెటాబైసల్ఫేట్: 1/2tsp
ఆరెంజెస్: 3-4 లేదా ఆరెంజ్ ఎసెన్స్: 1tsp
నిమ్మకాయ: 3-4 లేదా సిట్రిక్ ఆసిడ్(నిమ్మ ఉప్పు): 7tsp
ఐస్ క్యూబ్స్: 4-8
తయారు చేయు విధానం:
1. ముందుగా నీళ్ళలో పంచదార కలిపి తీగపాకం పట్టాలి.
2. తర్వాత 1/4 కప్పు వేడి నీళ్ళలో సిట్రిక్ ఆసిడ్ కలిపి పాకంలో కలపాలి.
3. ఇప్పుడు బత్తాయిలు రసం తీసి, ఆ రసానికి ఎసెన్సు, రంగు కలపాలి. ఆ బత్తాయి రసాన్ని పాకంలో కలపాలి. రెండు టీస్పూన్ల వేడి నీళ్ళలో పొటాషియం మెటాబైసల్ఫేట్ కలిపి రసంలో కలపాలి. పొడిగా ఉన్న గాజు సీసాలో పోసి మూత గట్టిగా పెట్టి వారం తర్వాత బయటకు తీసి తగినన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేయాలి.

No comments:
Post a Comment