ఇవి కావాలి
ఇలా చేయాలి
నువ్వు పప్పు, మెంతులు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. చింతపండు నానబెట్టి చిక్కగా రసం తీసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో కొద్దిగా నూనెవేసి కాగాక పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. అవి వేగాక చింత పండు రసం పోసి ఉడకనివ్వాలి. పులుసు ఉడికాక నువ్వు పప్పు పొడి, బెల్లం ముక్క,
పచ్చిమిరపకాయలు 100 గ్రాములు
చింత పండు 25 గ్రా
నూనె 3 టీస్ఫూన్లు
మెంతులు 1 టీ స్ఫూన్
బెల్లం చిన్న ముక్క
ఉప్పు తగినంత
నువ్వు పప్పు 1 టీ స్ఫూన్
ఇలా చేయాలి
నువ్వు పప్పు, మెంతులు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. చింతపండు నానబెట్టి చిక్కగా రసం తీసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో కొద్దిగా నూనెవేసి కాగాక పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. అవి వేగాక చింత పండు రసం పోసి ఉడకనివ్వాలి. పులుసు ఉడికాక నువ్వు పప్పు పొడి, బెల్లం ముక్క,
ఉప్పు వేసి కాసేపు ఉంచి దించాలి.
No comments:
Post a Comment