కావలసినవి:
హోల్‌మిల్క్: 500ml
క్రీమ్ (30 % ఫ్యాట్ ఉన్నది): 250grms
పంచదార: 1cup
నట్స్(జీడిపప్పు, బాదంపప్పు,
వాల్‌నట్స్, పిస్తా, పీనట్స్: 150grms
ఏలకుల పొడి: చిటికెడు
స్కిమ్డ్ మిల్క్ పౌడర్: 50grms
తయారు చేయు విధానం:
1. ముందుగా పాలకుకర్లో పాలు పోసి స్టౌ మీద పెట్టాలి. పాలను (80 డిగ్రీల సెంటిగ్రేడ్‌లో) మరగనివ్వాలి.
2. తర్వాత మరొక గిన్నెలో పంచదార, స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ని కలపాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో నెమ్మదిగా వేస్తూ, బాగా కలపాలి.
3. తర్వాత పాల మిశ్రమంలో క్రీమ్ వేస్తూ కలుపుతూ ఉండాలి. ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి, చిక్కబడిన పాలమిశ్రమం ఉన్న గిన్నెను నీళ్లలో పెట్టి చల్లారనివ్వాలి.
4. ఎంత త్వరగా చల్లారబెడితే ఐస్‌క్రీమ్ అంత మృదువుగా వస్తుంది. పాల మిశ్రమం చల్లారక నట్స్ అన్నీ వేసి కలపాలి.
5. తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సర్‌లో పది-పదిహేను నిమిషాల సేపు బ్లెండ్ చేసుకోవాలి. ఐస్ క్రీమ్ కప్పుల్లో లేదా ఒక పాత్రలో ఈ బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని పోసి, డీప్ ఫ్రీజర్‌లో పది గంటలు పెట్టాలి. సర్వ్ చేసే ముందు నట్స్‌తో గార్నిష్ చేయాలి. అంతే డ్రైఫ్రూట్ ఐస్ క్రీమ్ రెడీ

No comments:
Post a Comment