- ద్రాక్షపండ్ల గుజ్జును రోజుకి రెండు సార్లు ముఖానికి రాస్తుంటే మచ్చలు క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
- బొప్పాయి గుజ్జును పూతలా వేసి పది నుంచి పదిహేను నిమిషాల తరవాత చల్లని నీటితో కడిగితే ఎం తో మార్పు ఉంటుంది.
- యాపిల్ గుజ్జును మచ్చలపై రుద్ధి కాసేపయ్యాక చన్నీళ్లతో కడిగితే మచ్చలు తగ్గి ముఖం మృదువుగా మారుతుంది.
- నారింజ తొక్కలను పొడి చేసి అర టి పండు గుజ్జులో కలిపి పూతగా వేసి ఆరాక గోరు వెచ్చటి నీళ్లతో కడిగితే మచ్చలు తగ్గుతాయి.
- జిడ్డు చర్మతత్వం ఉన్నవాళ్లు స్ట్రాబె ర్రీ రసం రాసుకుంటే బ్లీచ్‌లా పని చేస్తుంది.
- బాదం పప్పు గుజ్జులో గ్లూకోజ్ పౌడర్ కొద్దిగా కలిపి ముఖానికి రాసుకున్నా మచ్చ లు తగ్గుముఖం పడతాయి.
- ఆముదం గింజలను నానబెట్టి గుజ్జు చేసి మచ్చలున్న చోట పూతలా వేసుకొని పావుగంట య్యాక చన్నీటితో కడిగితే సరిపోతుంది.
Wednesday, 18 April 2012
Know ceyandila spots .. !!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment