కావలసిన పదార్థాలు:
క్యారెట్: 1
బంగాళాదుంప: 1
పచ్చిబటానీ: 2tbsp
క్యాబేజీ: 2tbsp
పచ్చిమిర్చి: 3-6
ఉల్లిపాయ: 1
అల్లం: చిన్న ముక్క
బియ్యం: 3cups
మినప్పప్పు: 1cup
సెనగపప్పు: 1/4cup
కొబ్బరి నీళ్లు: 1glass
జీలకర్ర: 1tsp
కొబ్బరి తురుము: 2tsp
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా పప్పులు, బియ్యం కడిగి ఆరుగంటల పాటు నీటిలో నానపెట్టుకోవాలి.
2. తర్వాత కూరగాయలను కొద్దిగా నీరు పోసి ఉడికించాలి.
3. అలాగే పప్పు, బియ్యం, అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
4. ఇప్పుడు ఉడికించిన కూరగాయలు, కొబ్బరితురుము, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ తరుగు, ఉప్పు, కొబ్బరి నీళ్లు వేసి బాగా గిలక్కొట్టాలి. ఇడ్లీ పాత్రలో పిండివేసి ఆవిరి మీద ఇడ్లీను ఉడికించాలి. ఈ ఇడ్లీలను కరివేపాకు పొడి, కొబ్బరి చట్నీలతో సర్వ్ చేయాలి అంతే మసాలా ఇడ్లీ రెడీ.

No comments:
Post a Comment