Pages

లేటెస్ట్ ఆర్టికల్స్

Wednesday, 7 March 2012

Know Nails split.....


యూకలిప్టస్ నూనె, జొజోబా నూనె సమపాళ్లలో కలిపి గోళ్లకు రాయాలి. తర్వాత ఐదు నిమిషాలు గోళ్లను మసాజ్ చేసుకోవాలి. రోజూ రాత్రి పడుకునేముందు ఇలా చేస్తూ ఉంటే గోళ్లు విరిగిపోవడం, పెలుసుగా మారడం, నిస్తేజంగా కనపడటం వంటి సమస్యలు త గ్గుతాయి. గోళ్ల అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి.

No comments:

Post a Comment