Pages

లేటెస్ట్ ఆర్టికల్స్

Tuesday, 13 March 2012

If the mosquitoes are more likely to suffer at home ....

  • ఇంట్లో దోమల బాధ ఎక్కువగా ఉంటే టీ పొడిని ఒక పాత్రలో వేసి కాల్చితే ఆ ఘాటుకు దోమలు దూరమవుతాయి.
  • పుదీనా మొక్కను ఓ కుండీలో నాటి ఇంట్లో పెట్టుకుంటే ఆ ఘాటుకు దోమలు పారిపోతాయి.
  • ఒక గ్లాసులో సగానికి నీళ్ళు పోసి అందులో అరడజను కర్పూరం బిళ్ళలు వేస్తే వాటి వాసనకు దోమలు బయటకు పోతాయి.

No comments:

Post a Comment