Pages

లేటెస్ట్ ఆర్టికల్స్

Wednesday, 21 March 2012

Mysore bajji


 
కావాల్సిన పదార్థాలు:
మైదా : 2cups
గోధుమ పిండి : 150grm
బొంబాయి రవ్వ: 150grm
ఉప్పు :రుచికి సరిపడా
మజ్జిగ : ఒక కప్పు
నూనె : వేయించడానికి సరిపడా
జీలకర్ర: 1tsp
అల్లం: చిన్నముక్క
బేకింగ్ పౌడర్ : 1tsp
వంట సోడా : చిటికెడు
ఉల్లిపాయలు : 2(చిన్నగా కట్ చేసినవి)
పచ్చి మిర్చి: 10


తయారు చేయు విధానం:
1. ముందుగా మూడు రకాల పిండులను మజ్జిగ తో కలిపి ఇరవై నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలి..ఇది మరీ పలుచన కాకుండా సరిపడా గట్టిగా కలుపుకోవాలి.
2. బజ్జీలను వేసే ముందు ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, బేకింగ్ పౌడర్, వంటసోడా వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలు చేసి బాగా కాగి వున్న నూనె లో వేసి వేగనివ్వాలి. అంతే వేడి వేడి మైసూరు బజ్జీ రెడీ.

1 comment:

  1. చాలా బాగుంటున్నాయి. మీ పోస్టులలో చాలా ప్రయత్నించాను.మంచి రుచికరంగా ఉన్నాయి. కోస్తాంధ్రా జిల్లాలలో ఏ చిన్న స్వీట్ స్టాల్ లోనయినా కనిపించే స్వీట్ వెరైటే ' బాదుషా " ఇది తయారుచేసే విధానము దయచేసి తెలపగలరు.
    ధన్యవాదములతో
    శ్రీనిక

    ReplyDelete