Pages

లేటెస్ట్ ఆర్టికల్స్

Monday, 12 March 2012

Remove Neck Black....

ఆభరణాలు ధరించడం,నూనె జిడ్డు, కాలుష్యం వల్ల మెడ నలుపుగా మారుతుంది. పసుపులో నిమ్మరసం కలిపి మెడకు ప్యాక్ వేసి, ఆరిన తర్వాత మెల్లగా రుద్దుతూ, శుభ్రపరుచుకుంటే మెడ నలుపు తగ్గుతుంది. 

No comments:

Post a Comment