Pages

లేటెస్ట్ ఆర్టికల్స్

Saturday, 17 March 2012

Bundi Raita



కావలసిన పదార్ధాలు:
బూందీ: 100grm
పెరుగు: 2cups
పచ్చిమిర్చి:2
ఉప్పు: రుచికి తగినంత
వేయించిన జీలకర్ర పొడి: 1/2tsp
కొత్తిమీర తరిగినది: 2tbsp
కారం: 1/2tsp

తయారు చేయు విధానం:
1. మొదటగా బూందీని నీళ్ళల్లో వేసి 2నిమిషాలు తర్వాత ఒకప్లేట్ లోనికి తీసుకోవాలి. పెరుగును చిక్కగా చిలుక్కోవాలి. దానిలో ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, తరిగిన కొత్తిమీర ఆకులలో సగం వేయాలి.
2. తర్వాత అందులో బూందీ వేసి గరిటతో బాగా కలపాలి. తర్వాత మిగిలిన జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర ఆకులు, కారం వేసి సర్వ్‌ చేయడమే. దీనిని కాసేపు ఫ్రిజ్‌ లో ఉంచి చల్ల చల్లగా తింటే చాలా బాగుంటుంది.

No comments:

Post a Comment