Pages

లేటెస్ట్ ఆర్టికల్స్

Saturday, 31 March 2012

Variety of cheese omelette


కావలసిన పదార్ధాలు:
కోడిగుడ్లు: 2
పచ్చిమిర్చి: 2
పాలు: 2 tbsp
పెరుగు: 2tbstp
ఉల్లిపాయ: 1
టమోటా: 1
మిరియాల పొడి: 1tsp
సన్నగా తరిగిన కూరలు: 2tbsp
చీస్: 2tbsp
ఆయిల్: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా ఉల్లిపాయ, టమోటాలను సన్నగా తరిగిపెట్టుకోవాలి.
2. ర్వాత కోడుగుడ్లను పగులగొట్టి అందులో తరిగి పెట్టుకున్న కూరలు, ఉల్లిపాయ, టమాటా ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి.
3. పాన్ పెట్టి వేడయ్యాక ఆయిల్ వేసి వేడయ్యాక దీనిపై గుడ్డు మిశ్రమాన్ని వేసి కాలాక రెండు వైపులకు తిప్పి తురిమి పెట్టుకున్న చీస్‌ను పైన చల్లి రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఆ తర్వాత ప్రక్కకు దింపుకోవాలి. అంతే వెరైటీ చీస్ ఆమ్లెట్ రెడీ.

No comments:

Post a Comment